Search This Blog

ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICs

 

ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICS - P DAIVAKUMARI Lyrics

Singer P DAIVAKUMARI
Singer P BARNABAS
Music AMITH/SRIKANTH P

పల్లవి:-
ఏ మంచిలేని నా బ్రతుకులో
ఇంతగా నీవు ప్రేమించావు
ఆదరణ లేక తిరుగుచుండగా
ఆదరించినావేసు అద్వితీయుడా
మరువలేను యేసయ్య నీ ప్రేమను
విడువలేను యేసయ్య నీ స్నేహము
ఊహకందదయ్య
నీ త్యాగము (2)
(ఏ మంచిలేని)

చరణం:-+01
ఆపోస్తుల బోధయందును
సహవాసయందు రొట్టెవిరుచుయందు (2)
ఎడతెగని ప్రార్థన
నాకు నేర్పయ్య (2)
(ఏ మంచిలేని)

చరణం:-+02
నశియించిపోతున్న ఆత్మల రక్షణకై
కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్య (2)
ఆ ప్రార్ధనే
నా బలము యేసయ్య (2)
(ఏ మంచిలేని)

చరణం:-+03
మహిమనుండి నన్ను అధిక మహిమతో
నన్ను నింపయ్య
నా యేసయ్య (2)
నీ ప్రత్యక్షతలో
నన్ను నడుపుము (2)
(ఏ మంచిలేని)




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram