అరుణోదయమున నీ కృప నాకియ్యుము SONG LYRICs
| Singer | UNKNOWN | 
| Singer | UNKNOWN | 
| Music | Unknown | 
| Song Writer | Sister Roja Ratna | 
అరుణోదయమున 
నీ కృప నాకియ్యుము (2)
దేవా నీ కృప 
ఎంతో ఆముల్యము (2)
చరణం:-+01
పరమును విడచి ధరణిపై నడచి
కలువరి శిలువపై 
బలియైన నా యేసయ్య (2)
మరణము గెలచి పరమునకేగి (2)
అంతఃపురములో పెండ్లికుమారుడవై
నీ ముఖకాంతి నాకు విజయమిచ్చేను
(అరుణోదయమున)
చరణం:-+02
వెల చెల్లించి క్రయ ధనమిచ్చి
సంకల్ప ప్రకారం 
నీ కుడి చెయ్యి నాటిన 
మ్రొక్కనయ్య (2)
గరుకు అంతా తీసివేసి (2)
విడిది గదిలో నన్ను సిద్దపరిచి
నీ సన్నిధి కాంతియే నాకు తోడుండును
(అరుణోదయమున)
చరణం:-+03
నశించిన నన్ను వెదకి రక్షించి
కోల్పోయిన మహిమను
తిరిగి నాకిచ్చిన పరమ తండ్రి (2)
సర్వ భూమికి సంతోషమైనది (2)
ప్రతి జనము దానిలోనే జన్మించెను
నీ షకిన మేఘమే నాకు తోడుండెను
(అరుణోదయమున)
TAGS :
TELUGU CHRISTIAN SONGS 
#NewYearSong2022 #New2022 #Teluguchristian  #2022NEWSONGS
#SPECIALNEWYEARJESUSSONGS
#నూతనసంవత్సరగీతములు
#WORSHIPSONGS #TRENDINGSONGS
#JESUSSONGS #CHRISTIANSONGSTELUGU
#CHRISTIANSONGSTELUGU2022
#2022NEWYEARCHRISTIANSONGS
#MUSIC #నాలోనీవున్నావే #Dailystatusofgod
#TELUGUCHRISTIANSONGS2022
#2022SPECIALSONGS #NEWYEAR2022
#NEWSONGS #JESUSNEWSONGSTELUGU
#JESUSNEWSONGS #అరుణోదయమున


0 కామెంట్‌లు