Search This Blog

ప్రేమించే యేసయ్య* ఎవరున్నారయా ప్రేమించేవారు.... *నను క్షమియించి ఆదరించేవారు.. SONG LYRICS 🎵

 🎵. *ప్రేమించే యేసయ్య*

ఎవరున్నారయా ప్రేమించేవారు....

*నను క్షమియించి ఆదరించేవారు....* (2)

*యేసయ్యా నా యేసయ్యా*

*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప* *ఎవరున్నారయా ప్రేమించేవారు....*

*నను క్షమియించి ఆదరించేవారు....*  

                

1️⃣

ఎంతోమంది ఉన్నానన్నారూ......

ఎన్నో విధముల ఆదుకుంటనన్నారూ..(2)

నమ్మించారు మురిపించారు

శ్రమకలిగినపుడు నన్ను విడిచి పోయారూ(2)

*యేసయ్యా నా యేసయ్యా*

*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*                   

   *ఎవరున్నారయా ప్రేమించేవారు....*

*నను క్షమియించి ఆదరించేవారు....*                           

                 

2️⃣

ఎంతోఘోరంగా పాపాలు చేశానూ

ఎన్నో విధముల అవమానమొందానూ..(2)

భ్రమపడ్డాను కృంగిపోయాను

దిక్కువేరేలేక నీ పాదముల చేరాను(2)

*యేసయ్యా నా యేసయ్యా...*

*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*      

    *ఎవరున్నారయా ప్రేమించేవారూ....*

*నను క్షమియించి ఆదరించేవారూ....*                             

                 

3️⃣

ఎంతోకష్టము నష్టముల పాలైననూ...

ఎన్నో విధముల శోధనలనెదుర్కోన్ననూ(2)

నిన్ను విశ్వసించి శరణు కోరుచున్నాను

అంతమువరకు నీకై బ్రతికే కృపనిమ్మయా(2)

   *యేసయ్యా నా యేసయ్యా*

*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*

 *ఎవరున్నారయా ప్రేమించేవారూ....*

*నను క్షమియించి ఆదరించేవారూ....*

                                              

   పాడిన వారు: *బ్రదర్ నిస్సీ జాన్ గారు*


సేకరణ: *శ్రీమతి జె. విమల కుమారి*


🎤🎷🎺🥁🎻🎸🎼🎺🎤



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram