పల్లవి:
{ఓ మనసా నా మనసా} [2]
{శోధనలో పడి వేదనతో ఉన్నావా
ఓ మనసా నా మనసా
చరణం: 1
{ఎరిగి ఎరిగి శోధనలో పడి క్రుంగియుంటివా} [2]
{విరిగె విరిగె హృదయ పలకం ముక్కలు ముక్కలుగా} [2]
{కరిగి పోయావా కడలి తరంగంలా} [2]
{జరిగి పోయావా క్రీస్తుకు దూరంగా} [2]
||ఓ మనసా||
చరణం: 2
{శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉందువా} [2]
{శాంతి సమాధానం మనసుకు ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే} [2]
{ఆయన ఘన నామం
ఆరాధించుమా} [2]
ఆయన మేళ్ళను మరువకు
మనసా} [2]
||ఓ మనసా||
0 కామెంట్‌లు