🙏....🙏...🙏
LYRICS..
(పల్లవి)
ప్రభువా ని పాద సన్నిధిలో
నే నిలువ దయనుచుపుచుందువా
ప్రభువువా ని పాద సన్నిధిలో
నే నిలువ
కరుణనుచూపుచుందువా..
ప్రభువా...ఆ.ఆ.......ఆ...
(చరణం 1)
ధన్యతే లేని నన్ను
యోగ్యత లేని నన్ను (2)
కరుణ చూపగా
దయను చూపుచు...
కచినవు......కచినవు.
(చరణం2)
సత్యమే లేని నన్ను
మార్గమే లేని నన్ను
సత్యమార్గపు త్రోవ చూపగా
నిత్య జీవపు త్రోవ చూపుచు
కచినవు...కచినవు...
0 కామెంట్‌లు