Search This Blog

యేసు ప్రేమ | Yesu Prema | New Telugu Christian Song Lyrics

 యేసు ప్రేమ   Yesu Prema




యేసు నీ ప్రేమ మధురాతి మధురము (2) జుంటే తేనే కన్నా ఎంతో మధురమైనది యేసు నీ ప్రేమే నాకు విలువైనది (2) యేసు ప్రేమ మారని ప్రేమ యేసు ప్రేమ విడువని ప్రేమ (2) ||యేసు నీ ప్రేమ|| లోకములో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కానిది స్నేహితులే పంచే ప్రేమ నటజీవితమైనది (2) యేసు నీ ప్రేమే నాకు శాశ్వతమైనది యేసు నీ ప్రేమే నాకు జీవితమైనది (2) యేసు ప్రేమ మారని ప్రేమ యేసు ప్రేమ విడువని ప్రేమ (2) ||యేసు నీ ప్రేమ|| శోధనలో నేను పడియుండగా ఆదరించిన నీ ప్రేమ వేదనతో భాదపడుచుండగా హత్తుకొనిన నీ ప్రేమ (2) యేసయ్య నీవంటివారు ఎవ్వరూలేరు నీ ప్రేమే నన్ను బ్రతికించి బలపరచును యేసు ప్రేమ మారని ప్రేమ యేసు ప్రేమ విడువని ప్రేమ (2) ||యేసు నీ ప్రేమ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram