కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics
కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా "2"
కన్నీరంతయు నాట్యముగా
మారి.." 2"
దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా.."2"
1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా "2"
హర్షించేనయ్యా నా అంతరంగము "2" ఆనందింతును అభిషేక్తుడా నీలో "2"  "కలయే"
2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా.."2"
శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా "2"  "కలయే"
3. నింగి అంచున జారేటి చినుకులు నా బ్రతుకును తడుపగా.. "2"
మహిమైశ్వర్యము నా సొంత మాయెను మరువలేను నీ మంచితనము.. "2"  "కలయే"
tags 
adam benny song lyrics 
adam benny songs 
adam benny song lyrics in telugu 
adam benny gari songs 
telugu christain songs 
new telugu christain songs 
adam benny songs with lyrics 
adam benny latest songs 
adam benny song book 
adam benny songs books 
new adam benny songs download 
song lyrics by pastor adam benny garu 


0 కామెంట్‌లు