Search This Blog

నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny | adam benny song lyrics in telugu


 నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ

నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2)      ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2)      ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2)      ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2)      ||నీ రూపం||

నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny | adam benny song lyrics in telugu 


tags

adam benny song lyrics
adam benny songs
adam benny song lyrics in telugu
adam benny gari songs
telugu christain songs
new telugu christain songs
adam benny songs with lyrics
adam benny latest songs
adam benny song book
adam benny songs books
new adam benny songs download
song lyrics by pastor adam benny garu


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram