Search This Blog

Neeve Naku Chalunu Yesu | నీవే నాకు చాలును యేసు | Worship By - Pastor M Jyothi Raju Lyrics & Tune - Apostle R Sudhaker { Daiva Sannidhi Ministries ,Isukapalli }

 

"Neeve Naku Chalunu Yesu" by Pas. Jyothi Raju Garu which was written and tuned by Apostle. R. Sudhakar Garu ( Daiva sannidhi Ministries Isukapalli ). Praise God for He is not comparable with anything in this world and Let's admit ourselves to the Almighty God for He Alone is enough for our lives..

"Neeve Naku Chalunu Yesu | నీవే నాకు చాలును యేసు |" Song Info

పల్లవి: నీవే నాకు చాలును యేసు "8"

1.ఒంటి నిండా బంగారమున్నాను
అది నీకు సాటి రాగలదా "2"
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా...( నీవే )

2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
అది నీకు సాటి రాగాలదా.... "2"
ధనమంతా నీవే యేసయ్య
నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )

3. కొండంతగా బలము ఉన్నాను
అది నీకు సాటి రాగలదా... "2"
బాలమంతా నీవే యేసయ్యా
నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )

4. ప్రేమించే వారు ఎందరున్నాను
వారు నీకు సాటి రాగలరా..... "2"
ప్రేమమాయా యేసయ్య
నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

"Neeve Naku Chalunu Yesu | నీవే నాకు చాలును యేసు |" Song Video

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram