దూతలతో కలసి - 2024 నూతన సంవత్సర ఆరాధన గీతము
పాట సాహిత్యం
పల్లవి:
దూతలతో కలసి - సెరాపులలో నిలచీ
నీ మహిమను - చూడాలనీ
నా ఆశతీరా - పాడాలనీ
ఆరాధించాలనీ - ఆస్వాధించాలనీ
1. దావీదు గానాల - స్తోత్రార్హుడా
కోరాహు కుమారుల - స్తుతి పాత్రుడా
నాస్తుతులన్నిటిపై - ఆసీనుడవయ్యా
॥2॥ మహిమ॥
2. అత్యున్నతమైన - సింహాసనమందు
ఆసీనుడవైన ప్రభు - నీ వుండగా
నీచొక్కాయి అంచులు
దేవాలయమే నిండగా
॥2॥ ॥మహిమ॥
3. వేవేల దూతలు - నిను పాడగా
ఆ కంఠస్వరములే - ధ్వనించగా
ఆ మందిరమంతా - ధూమముచే నిండగా
సృజనాత్మక బృందం
గాయని & రచయిత: Bro. Seenanna
సంగీత దర్శకుడు: John Pardeep
మిక్సింగ్ & మాస్టరింగ్: Shaker Chithra Studios Chennai
వాయిద్య కళాకారులు: Tablas - Anil Robin, Paul Raj, Samuel Katta, Prabhakar Rella, Nova, Manoj | Dilruba - Saroja | Sitar - Kishore | Flute - Lalith
రిదమ్ ప్రోగ్రామింగ్: Samuel Katta
కోరస్: Revathi, Sudha, Jayasree
సంప్రదింపు: Halleluya Ministries - +91 7386431482, 7386431484
0 కామెంట్‌లు