కుమ్మరి చేతిలో మంటి వలె - హృదయపరివర్తనకు పిలుపు
పాట సాహిత్యం
కుమ్మరి చేతిలో మంటి వలె
తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము
||కుమ్మరి||
నాలోని స్వయమును నలుగ గొట్టుము
నాలోని వంకరలు సక్కగా చేయుము (2)
నీ పోలిక వచ్చే వరకు
నా చేయి విడువకు (2)
సారె పైనుండి తీసివేయకు (2)
||కుమ్మరి||
నాలోని అహమును పారద్రోలుము
నాలోని తొందరలు తీసి వేయుము (2)
నీ భుజముపై ఆనుకొనే
బిడ్డగా మార్చుము (2)
నీ చేతితో నడిపించుము (2)
||కుమ్మరి||
0 కామెంట్‌లు