"క్రొత్త క్రొత్త తైలముతో" - Apostle Adam Benny
క్రొత్త క్రొత్త తైలముతో నా తలను అంటుమా
నూతన అభిషేకం ప్రతి దినము కావాలయ (2)
దిగి రమ్ము దిగి రమ్ము పరిశుద్ధత్ముడా
నాపై దిగి రమ్ము పరిశుద్ధత్ముడా (2)
1. ఎన్నడు దున్నని బీడు భూములు నీకై దున్నెదను
ఎవరు వేళ్ళని చోట్లకు సువార్తతో వెల్లేదను (2)
చీకటిలోన నలిగిన వారికి సువార్త చెప్పేదను (2)
రోగుల కొరకు ప్రార్ధన చేసి దయ్యముల వెళ్లగొట్టేదన్ (2)
ఇప్పుడే లేచేదను ప్రభు కొరకై నిలిచెదను(2)
క్రొత్త క్రొత్త తైలముతో నా తలను అంటుమా
నూతన అభిషేకం ప్రతి దినము కావాలయ (2)
2. ప్రతి దినము ప్రభు పాదాల చెంత శక్తిని పొందెదను...
పరిశుద్ధత్మ బలమైన కార్యములు ప్రజలలో జరిగింతును (2)
నశించిపోయే ఆత్మల కొరకై రోదన చేసెదను(2)
సుఖములు మాని పడకను విడిచి ప్రార్ధన చేసెదను...(2)
ఇప్పుడే లేచేదను ప్రభు కొరకై నిలిచెదను(2)
క్రొత్త క్రొత్త తైలముతో నా తలను అంటుమా
నూతన అభిషేకం ప్రతి దినము కావాలయ (2)
3. నా దేశంలో ఉజ్జివంముకై ప్రార్ధన చేసెదను
నా జనులంత ప్రభువు చెంత రక్షణ పొందుటకు... (2)
ప్రపంచమంత క్రీస్తు చెంత ప్రణమిల్లాలి(2)
యేసు నామం సువాసనగా జీవం పోయాలి (2)
ఇప్పుడే లేచెదను ప్రభు కొరకై నిలిచెదను(2)
క్రొత్త క్రొత్త తైలముతో నా తలను అంటుమయ్యా
దిగి రమ్ము దిగి రమ్ము పరిశుద్ధత్ముడా
© 2024 Apostle Adam Benny. All rights reserved.
0 కామెంట్‌లు