ఎటు తోచక ఉన్నది || నన్ను కాచిన యేసయ్య
Lyrics by Apostle Adam Benny Garu

ఎటు తోచక ఉన్నది-కలవరం కలుగుచున్నది
నా స్థితిని తలచగని-భయము నాకు పుట్టుచున్నది
యేసయ్య ఆలోచన కర్తవు నీవయ్య
యేసయ్య సమాధాన కర్తవు నీవేనయ్యా
నా స్థితిని తలచగని-భయము నాకు పుట్టుచున్నది
యేసయ్య ఆలోచన కర్తవు నీవయ్య
యేసయ్య సమాధాన కర్తవు నీవేనయ్యా
Verse 1
ముందు వెళ్లలేను వెనుక దిరుగలేను
ఎటు తోచని స్థితిలో నే నిలిచానయ్య
చుక్కాని నీవై నన్ను నడిపేదవు
ఆగమ్యస్థానానికి చేర్చెదవు
యేసయ్య నా మార్గము నీవేనయ్యా
యేసయ్య నా గమ్యము నీవేనయ్యా
ముందు వెళ్లలేను వెనుక దిరుగలేను
ఎటు తోచని స్థితిలో నే నిలిచానయ్య
చుక్కాని నీవై నన్ను నడిపేదవు
ఆగమ్యస్థానానికి చేర్చెదవు
యేసయ్య నా మార్గము నీవేనయ్యా
యేసయ్య నా గమ్యము నీవేనయ్యా
Verse 2
అంధకారమేమో ముందు నిలిచినయ్య
అంతులేని వేదనలు అలుముకున్నవి
నా జీవన వెలుగై నా తోడుండి
నీ మహిమ రాజ్యములో చేర్చెదవు
యేసయ్య నా వెలుగు నీవేనయ్యా
యేసయ్య నా ధైర్యము నీవేనయ్యా
అంధకారమేమో ముందు నిలిచినయ్య
అంతులేని వేదనలు అలుముకున్నవి
నా జీవన వెలుగై నా తోడుండి
నీ మహిమ రాజ్యములో చేర్చెదవు
యేసయ్య నా వెలుగు నీవేనయ్యా
యేసయ్య నా ధైర్యము నీవేనయ్యా
Verse 3
గుండె పగులు వేల గొంతు మూగబోయే
ఉప్పెనల కన్నీళ్లు ఉబుకుచున్నవి
నను ఓదార్చే నా కన్న తండ్రివై
కౌగిలిలో నెమ్మది నాకిచ్చేదవు
యేసయ్య అమ్మ నాన్న నీవేనయ్యా
యేసయ్య తోడు నీడ నీవేనయ్యా
గుండె పగులు వేల గొంతు మూగబోయే
ఉప్పెనల కన్నీళ్లు ఉబుకుచున్నవి
నను ఓదార్చే నా కన్న తండ్రివై
కౌగిలిలో నెమ్మది నాకిచ్చేదవు
యేసయ్య అమ్మ నాన్న నీవేనయ్యా
యేసయ్య తోడు నీడ నీవేనయ్యా
ASK LYRICS
0 కామెంట్‌లు