Search This Blog

కృపామయుడా Song Lyrics in Telugu| krupamayuda lyrics in english | ASK LYRICS


కృపామయుడా Song Lyrics in Telugu – Adam Benny Songs | ASK LYRICS

కృపామయుడా Song Lyrics in Telugu – Adam Benny Songs

Artist: Adam Benny
Language: Telugu
Category: Christian Worship Song

పల్లవి|| కృపామయుడా - నీలోనా నివసింప జేసనిందునా ఇదిగో నా స్తుతుల సింహాసనిం - నీలో

చరణం 1|| ఏ అపాయము నాగుడారము సమీపించనియయక నా మార్గముల మధ్య నీవే నా ఆశ్రయమైనిందున ||కృపా||

చరణం 2|| చీకటి నిండి వెలుగులోనికి నని పలిచిన తేజోమయా రాజవంశములో - యాజకత్వము చేసెదన ||కృపా||

చరణం 3|| నీలో నిలిచి ఆత్మఫల్ములు ఫలించుట కొరకు నాపైన నిండుగా - ఆత్మవర్షము కుమ్మరించు ||కృపా||

చరణం 4|| ఏ యోగ్యత లేని నాకు జీవకిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెన ||కృపా||

Tags: krupamayuda lyrics in english, krupamayuda neelona song lyrics,yesanna songs lyrics in english

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Join In Telegram