ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా Ee vyaadhi baadhalo praardhinchuchunnaamayya నీవే నా దుర్గము -- నీవే నా ధైర్యము Neeve naa dhurgamu — neeve naa dairyamu
Verse 2 బలమే క్షీణమై - నీరసమౌతుండగా Balame ksheenamai - neerasamoutundagaa ఈ స్థితిలో క్రీస్తుశక్తి - పరిపూర్ణ మౌతుందని Ee sthithilo kristhu shakthi - paripoornamoutundhani నీ కృపయే చాలునయ్య Nee krupaye chaalunayya (నన్ను) బలమొందజేయునయా Nannu balamondhajeyunaya
Verse 3 ఈ వ్యాధి తీవ్రమై - ఏమౌతుందోయని - Ee vyaadhi theevramai - emavtundhoyani నా కాల గతులన్నియు - నీదు వశమేయని Naa kaalagathulanniyu - needhu vashameyani నీ సంకల్పము మారదు -ఇది యే నా ధైర్యము Nee sankalpamu maaradhu - idhiye naa dairyamu
Verse 4 నీవాషించినా ఫలము - ఇంకా ఫలియించలేదని Neevaashinchina phalamu - inkaa phaliyinchaledhani ఖిన్నుడనై చేయు ఈ ప్రార్ధన దయత్తో మన్నించుమా Khinnudanai cheyu ee praardhana dhayatho manninchumaa ఓ అవకాశమిచ్చి పొడిగించిన Oo avakaashamicchi podiginchina ఈ శేషజీవితము నీ-కొరకే Ee sheshajeevithamu nee korake ఒక్క అవకాశమిచ్చి పొడిగించిన Okka avakaashamicchi podiginchina ఈ శేషజీవితము నీ-కొరకే Ee sheshajeevithamu nee korake
0 కామెంట్‌లు